Dharmana Prasada Rao Sensational Comments on voters | ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు నోటి నుంచి మరోసారి అసంతృప్తి, అసహనంతో కూడిన మాటలు వచ్చాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏపీ టిడ్కో ఇళ్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు బ్యాంక్ అకౌంట్‌ల్లో డబ్బులు వేయడం వల్లే తమ దగ్గర నిధులు లేవన్నారు. అందుకే స్టేడియం కట్టడానికి డబ్బులు లేవన్నారు. అయితే మీకు డబ్బులు ఇవ్వడం వల్లే రాష్ట్రం ఇలా తగలబడిపోయిందని మీరు అనుకుంటే అనుకోండి మాకేంటి అంటూ తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారు.
#Ysrcp
#ysjagan
#tdp
#telugudesamparty
#DharmanaPrasadaRao
~PR.40~PR.38~